TV9 Telugu
విజయ్ దేవరకొండ ఈజ్ బ్యాక్.? ఫ్యామిలీ స్టార్ గా పక్క హిట్
13 March 2024
లైగర్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకున్నారు విజయ్ దేవరకొండ. ఖుషీతో హిట్‌అందుకొని ఫస్ట్ స్టెప్ వేశారు.
ఇక ఇప్పుడు 2024 సమ్మర్‌లో సక్సెస్‌ఫుల్ ఫ్యామిలీస్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు రౌడీ హీరో - మృణాల్ ఠాకూర్.
పూరీ డైరెక్షన్ లో లైగర్ మూవీపై భారీ అంచనాలు పెట్టుకొని ప్యాన్ ఇండియా లెవల్లో స్టార్ అవ్వాలి అనుకున్నారు విజయ్.
అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా లైగర్ మూవీ అనుకున్నదానికంటే బిన్నంగా రిజల్ట్ వచ్చి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది.
లైగర్ సినిమా కోసం చెప్పులరిగేలా తిరిగిన విజయ్ దేవరకొండ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది అనే చెప్పాలి.
అయితే ఖుషీతో బౌన్స్ బ్యాక్ అయ్యారు ఈ రౌడీ హీరో. కశ్మీర్ అందాలు సాక్షిగా ఈ సినిమాతో విజయ్ ఫుల్ హ్యాపీ.
ఖుషీ సక్సెస్ ని ఫ్యామిలీ స్టార్ కంటిన్యూ చేస్తుందనే ధీమాగా కనిపిస్తోంది ఫ్యామిలీ స్టార్ మూవీ యూనిట్.
ఫ్యామిలీమేన్‌గా విజయ్ సమ్మర్‌లో జనాలు ఎంతగా వెయిట్ చేస్తున్నారో చెప్పకనే చెబుతుంది ఈ మూవీ పాజిటివ్ బజ్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి