22 November 2023

యంగ్ టైగర్ సినిమా వల్ల.. శ్రీకాంత్‌కు గాయాలు.!

కొరటాల శివ డైరెక్షన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ దేవర! 

తన సొంత బ్యానర్లో చేస్తున్న ప్రసెస్టీజియస్ ఫిల్మ్ కావడంతో.. ఈ మూవీ వైపే అందరి చూపు ఉంది. 

ఈసినిమా కోసం వెయింటింగ్‌ మాటల్లో చెప్పలేనంత పీక్స్లో ఉంది. 

అలాంటి ఈ సినిమా సెట్లో తాను గాయపడ్డా అంటూ.. తనే చెప్పి.. అందర్నీ షాక్ అయ్యేలా చేశారు శ్రీకాంత్.

తన లేటెస్ట్ రిలీజ్ 'కోట బొమ్మాళి' సినిమా ప్రమోషన్‌ కోసం బిగ్ బాస్ సీజన్ 7కు వచ్చిన శ్రీకాంత్.. 

ఆ షోలో కాలుకు కట్టుతో కనిపించారు. దీంతో కింగ్ నాగార్జున ఏమైందని అడగగా... 

గోవాలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సెట్లో గాయడ్డా అంటూ చెప్పారు. 

తన మాటలతో.. ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు శ్రీకాంత్.