13 December 2023
వైష్ణోదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన షారుఖ్ ఖాన్
పఠాన్, జవాన్ బ్లాక్ బాస్టర్ హిట్ తరువాత.. షారుఖ్ హీరోగా..
రాజ్ కుమార్ హిరాణీ డైరెక్షన్లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ డంకీ.
డిసెంబర్ 21న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ మూవీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ..
తనకున్న సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ... వైష్ణోదేవీ ఆలయాన్ని సందర్శించారు షారుఖ్.
తన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ.. డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో కలిసి.. షారుఖ్ ఈ టెంపుల్‌కు వెళ్లారు.
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి.. ఆశ్వీరాదం అందుకున్నారు.
ఈ వీడియోతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి