02 November 2023
12kg టూ సిక్స్ ప్యాక్‌తో.. ఇస్మార్ట్‌గా మారిపోయిన రాపో..
స్కంద మూవీలో బల్కీ బాడీతో ఉన్న రామ్ పోతినేని.. ఇప్పుడు కంప్లీట్‌గా ట్రాన్స్ ఫాం అయ్యాడు
పూరీ డైరెక్షన్లో తాను చేస్తున్న ఇస్మార్ట్ 2 సినిమా కోసం.. సిక్స్ ప్యాక్ బాడీలోకి దిగిపోయాడు
స్కంద మూవీ కోసం 12 కిలోల బరువు పెరిగిన ఈ హీరో.. ఈ సినిమా కోసం ఆల్ ఆఫ్ సడెన్‌గా మారిపోయాడు
చాలా తక్కువ టైంలోనే... పర్ఫెక్ట్ సిక్స్ ప్యాక్‌ను సాధించేసి.. ఆ ఫోటోను తన ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు
తన ట్రాన్స్‌ఫార్మేషన్‌తో... తన ఇస్మార్ట్ లుక్స్‌తో ఎట్ ప్రజెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు రాపో..
ఇదిలా ఉంటే.. రాపో స్కంద మూవీ నవంబర్ 2 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్... ఈ మూవీని ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమింగ్ చేయనుంది
ఇక్కడ క్లిక్ చేయండి