కీర్తిసురేష్ హీరోయిన్‌గా కావాలంటున్న ఆ స్టార్ హీరో ఫ్యాన్స్..
TV9 Telugu
19 July 2024
అందాల భామ కీర్తిసురేష్ క్రేజ్ రోజు రోజుకు పెరుగుతుంది. వరుస సినిమాలతో బిజీగా మారింది ఈ అమ్మడు.
నేను శైలజా సినిమా నుంచి రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్ వరకు తన సినిమాలతో అభిమానులను అలరించింది.
మహానటి సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన కీర్తిసురేష్ వరుసగా సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చు
కుంది.
కెరీర్ స్టార్టింగ్ లో పద్దతిగా నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. తన అందాలతో కవ్విస్తు
ంది.
మహేష్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట అనే సినిమాలో అందాలతో అదరగొట్టింది కీర్తిసురేష్.
ఇదిలా ఉంటే నాని కి జోడీగా కీర్తిసురేష్ రెండు సినిమాలు చేసింది. నేను లోకల్ , దసరా.. రెండు సూపర్ హిట్ అయ్యా
యి.
అయితే దసరా దర్శకుడు ఇప్పుడు నానితో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో మరోసారి కీర్తి నటించాలని ఫ్యాన్స్
కోరుకుంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి