24 November 2023

భయపెడుతూ.. భయపడుతున్న నాగచైతన్య.!

విక్రమ్‌ కె కుమార్ డైరెక్షన్లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్ దూత

అమెజాన్ ప్రైమ్‌ ఎక్స్‌క్లూజివ్‌గా స్ట్రీమ్ చేయబోతున్న ఈ సిరీస్ ట్రైలర్.. తాజాగా రిలీజైంది.. 

రిలీజ్‌ అవ్వడమే కాదు.. అందరి నుంచి మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.

ఇక ఈ ట్రైలర్‌ చూస్తుంటే.. ఈ సిరీస్‌లో నాగ చైతన్య జర్నలిస్టు క్యారెక్టర్‌లో నటిస్తున్నట్టు తెలుస్తోంది.

ఓ క్రైమ్‌ సీన్లో ఇరుకున్న అతను.. నిజాన్ని జనానికి చెప్పడం కోసం.. పాకులాడుతున్నట్టు తెలుస్తోంది. 

అంతేకాదు ఈ ట్రైలర్ ఇదో హరర్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కినట్టు తెలుస్తోంది.

చూస్తుంటే.. విక్రమ్‌  కె కుమార్ డైరెక్షన్ & ఆయన స్క్రీన్‌ ప్లే టెక్నిక్ సూపర్భ్‌గా టాక్ కూడా వస్తోంది

ఇక ఈ సిరీస్ డిసెంబర్ 1న నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవనుంది.