25 November 2023

హీరోయిన్‌తో డేటింట్‌ న్యూస్‌ పై.. నాగచైతన్య క్లారిటీ.!

ప్రస్తుతం తన ఫస్ట్ వెబ్ సిరీస్ దూత ప్రమోషన్లో బిజీగా ఉన్న నాగచైతన్య..

ఈ మూవీ ప్రమెషన్ ఇంటర్వ్యూలోనే.. హీరోయిన్‌తో డేటింగ్ న్యూస్ పై రియాక్టయ్యారు. 

ఓ రిపోర్టర్‌కు ఆన్సరిస్తూ.. తనపై ఎన్ని రూమర్స్ వచ్చినా పర్లేదు అన్నట్టు నవ్వేశారు. 

అంతేకాదు హీరోయిన్‌తో లింకులు పెడుతూ.. తన పై వచ్చిన వార్తలను తాను పట్టించుకోనన్నాడు.

ఇలాంటి వాటి గురించి ఏం చెప్పినా .. ఎంత చెప్పినా ఆగవని నాగ చైతన్య అన్నారు. 

తన పర్సనల్ స్పేస్‌లో తాను చాలా హ్యాపీగా ఉన్నానని.. 

ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే తానే అందరితో చెబుతా అంటూ క్లారిటీ ఇచ్చారు.