08 December 2023

రెండో ఇన్నింగ్స్‌ షురూ.. కానీ ఈ సారి సొట్టబుగ్గలోడు నెక్ట్స్‌ లెవల్ అంతే.!

ఇటీవల రెండో పెళ్లి చేసుకుని మళ్లీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు మనోజ్‌

ఈ క్రమంలోనే సినిమాలంటూ మడికట్టుకుని కూర్చోకుండా... ఓ షో చేస్తున్నాడు

ఫిల్మ్ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ప్రొవడక్షన్స్‌లో.. 

'ఉస్తాద్ ర్యాంప్ ఆడిద్దాం' అనే నేమ్‌తో టాక్‌ షో మొదలెడుతున్నారు మంచు మనోజ్.. 

ఇక ఈ షో.. ఓ ప్రముఖ తెలుగు ఛానెల్లో ప్రసారం కానుంది. 

అంతేకాదు ఆ షో వేదికగా.. తన అభిమానులతో మాట్లాడాడు. 

వారికి క్షమాపణ చెప్పాడు. ఇక నుంచి బాధ్యతతో సినిమాలు చేస్తా అన్నాడు.