20 November 2023

హాట్ అందాలతో అబ్బా అనిపిస్తున్న హెబ్బా

హేబా పటేల్ ప్రత్యేకంగా చెప్పాలిసిన పనిలేదు ఎల్లప్పుడూ బ్యూటీఫుల్ లుక్స్ తో కట్టిపడేస్తోంది.

హేబా పటేల్   ఇటీవల చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోస్  సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది.

హెబ్బా గతంతో పోలిస్తే కాస్తా బొద్దుగా  మారిన గ్లామర్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మెరిసిపోతోంది.  

కెరీర్ విషయానికొస్తే.. గతంలో అవకాశాలు తగ్గినప్పటికీ  ఇప్పుడిప్పుడే మళ్లీ మంచి అవకాశాలు అందుకుంటోంది.

వచ్చిన ఆఫర్లను వినియోగించుకుంటూ  సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. 

ఓదేల రైల్వే స్టేషన్’తో మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాక.. రీసెంట్ గా ‘అలా నిన్ను చేరి’ సినిమాతోనూ అలరించింది.  

తాజాగా మత్తు చూపులతో  మైమరిపిస్తున్న ఫోటోస్ షేర్ చేయగా నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.