ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేస్తూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్న హీరోయిన్లు లిస్ట్ లోకి చేరిన హీరోయిన్స్ లో హెబ్బా పటేల్ ఒకరు.
ఎప్పటికప్పుడు క్రేజీ ఫోటోస్ ఆన్ లైన్ మాధ్యమాల్లో షేర్ చేస్తూ ఆగమాగం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఎప్పటికప్పుడు అందాలతో అట్రాక్ట్ చేస్తోంది
ముంబైకి చెందిన ఈ ముద్దుగుమ్మ ‘అలా ఎలా‘ సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే అందం, అభినయంతో అలరించింది.
కుమారి 21ఎఫ్ సినిమాతో తన అందాల వేడితో తొలి మూవీ తోనే ప్రేక్షకుల మనసు దోచేసింది ముద్దుగుమ్మ హెబ్బా పటేల్.
ఎంత అందాలతో ఆకట్టుకున్న హెబ్బా పటేల్ కు మాత్రం భారీ హిట్స్ తీసుకురాలేకపోయింది. మూవీ పరంగా కకాకపోయిన సోషల్ మీడియా పరంగా యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
హెబ్బా పటేల్ రీసెంట్‌గా 'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' అనే చిత్రంతో ఆడియన్స్‌ను పలకరించింది. ఈ రొమాంటిక్ చిత్రం ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేదు.
ప్రస్తుతం ఓదెల 2 లో చేస్తుంది ముద్దుగుమ్మ.. దాంతో పాటుగా కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేస్తుంది హెబ్బా పటేల్.