18 September 2023
'హ్యాపీ డేస్' ఫ్యాన్స్‌కు దిమ్మతిరిగే
న్యూస్
Pic credit - Instagram
2007లో.. చిన్న సినిమాగా రిలీజ్ అయి.. ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఫిల్మ్ 'హ్యాపీ డేస్'
శేఖర్ కమ్ముల డైరెక్షన్లో.. తెరకెక్కిన ఈ సినిమా.. అప్పట్లో యూత్‌ను ఓ ఊపు ఊపేసింది.
అందులోనూ బీటెక్ కుర్రాళ్లకు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోయింది ఈ సినిమా..!
అలాంటి ఈ సినిమా.. అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలలాగే.. రీ- రిలీజ్ ట్రెండ్
కెక్కేసింది.
యూత్ డిమాండ్ మేరకు.. తొందర్లో 'హ్యాపీ డేస్' మూవీ రీ రిలీజ్ కాబోతోంది. మన మందుకు మళ్లీ
రాబోతోంది.
ఇక ఇదే విషయాన్ని హీరో నిఖిల్ త్రూ ఓ ట్వీట్ హింట్ ఇచ్చేశారు. 'హ్యపీ డేస్' రీరిలీజ్ ఓకే నా? అంటూ ట
్వీట్ చేశారు.
ఇక హీరో నిఖిల్ ట్వీట్ చేయడంతో.. తొందర్లో ఈ మూవీ రీ రిలీజ్ అవుతుందంటూ.. ఈ మూవీ ఫ్యాన్స్ అప్పుడే నెట్టింట హంగామా
చేస్తున్నారు.
ఈ మూవీని మరో సారి థియేటర్లో చూసేందుకు.. తమ మెమొరీస్‌ని రీ కలెక్ష్ చేసుకునేందుకు ఈగర్లీ వెయిట్ చేస్తున్నామంటూ. చాలా మంది క
ామెంట్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి