03 January 2024

ఏంటి బ్రో.. అలా చెబితే సినిమా ఎవరైనా చూస్తారా ?? 

TV9 Telugu

ఎస్ ! ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ సజ్జా చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ హనుమాన్.

మైతలాజికల్ జానర్లో.. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈసినిమా.. సంక్రాంతికి రిలీజ్ అవబోతోంది.

మహేష్ మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం సినిమాను ఢీకొట్టనుంది.

ఇక ఈ క్రమంలోనే .. తమ సినిమాకు బిగ్ ఓపెనింగ్స్‌ రాబట్టుకునేందుకు ఓ రేంజ్‌లో ప్రమోషన్స్‌ కార్యక్రమాలు చేస్తున్న ఈ మూవీ టీం.

తాజాగా తమ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనేది చెప్పేసింది. ఎగ్జాక్ట్‌గా తమ మూవీ రిలీజ్ అయిన 60 రోజుల్లో... ఓటీటీలోకి వచ్చేస్తోందంటూ చెప్పేసింది.

అయితే మేకర్స్ చెప్పిన ఈ మాటపైనే.. అటు ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్‌ కానీ.. ఇటు హీరో తేజ సజ్జా ఫ్యాన్స్‌ కానీ సీరియస్ అవుతున్నారు.

ఓటీటీలో సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఈ రోజుల్లో  ఓటీటీ స్ట్రీమింగ్‌ గురించి ముందే క్లారిటీ ఇస్తే ఎలా అంటూ... విమర్శిస్తున్నారు.