Hanuman Movie (10)

పండగకు హనుమాన్ సెలెబ్రేషన్స్..

తేజ సజ్జ  హీరోగా  చేస్తున్న తాజా చిత్రం హనుమాన్.

Hanuman Movie (8)

ఈ చిత్రాన్ని ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్నారు.

Hanuman Movie (9)

జాంబీరెడ్డి హిట్ తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న చిత్రమిది.

Hanuman Movie (7)

ఈ చిత్రంలో తేజకి జోడిగా అమృత అయ్యర్ నటిస్తుంది.

Hanuman Movie (3)

ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ కీలక పాత్రలో నటిస్తుంది.

Hanuman Movie (4)

ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పథకంపై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Hanuman Movie (6)

కాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.

Hanuman Movie (2)

ఈ  చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Hanuman Movie (1)

ఎప్పటీకే విడుదలైన ఈ చిత్రం టీజర్ ఆకట్టుకుంది.

Hanuman Movie (5)

web-storie-end-slide-1

web-storie-end-slide-1