16 January 2024
బాక్సాఫీస్ బద్దలుకొడుతున్
న హనుమాన్
TV9 Telugu
హనుమాన్ మూవీ దూసుకుపోతోంది. ప్రీమియర్ షోల నుంచే మొదలైన ఈ మూవీ హడావిడీ క్రమంగా పెరుగుతూనే ఉ
ంది.
బరిలో పెద్ద సినిమాలున్నప్పటికీ రికార్డు స్థాయి కలెక్షన్లు రాబడుతూ ట్రేడ్ నిపుణులను కూడా ఆశ్చర్య
పరుస్తోంది.
ఇక మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు హనుమాన్ కలెక్షన్లు మరింతగా పెరిగింది. తెలుగులోనే కాదు.. హిందీలోనూ హనుమ
ాన్ భారీ వసూళ్లను రాబడుతోంది.
సంక్రాంతి పండగ రోజు.. అంటే జనవరి 15న అన్ని భాషల్లో కలిపి దాదాపు 18 కోట్ల వరకు రాబట్టింది హనుమాన్ మూవీ.
దీంతో రిలీజ్ డేట్ నుంచి... ఇప్పటి వరకు వరల్డ్ వైడ్.. దాదాపు 66 కోట్ల మార్క్‌ను టచ్ చేసేసింది హనుమాన్
మూవీ.
ఇక ఇందులో ఒక్క మన దేశంలోనే 42 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏకంగా 29 కోట్లను రాబట్టింద
ి.
ఇక హిందీలో 13 కోట్లు వచ్చినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఆల్ ఓవర్ వరల్డ్ ఇప్పటికీ సూపర్ డూపర్ రెస్పా
న్స్ రాబట్టుకుంటోంది.
ఇక్కడ క్లిక్ చేయండి