హ్యాష్‌ట్యాగ్‌లో అదరగొట్టావ్‌ డార్లింగ్‌!

TV9 Telugu

18 March 2024

ఎట్టకేలకు ఓటిటిలో విడుదలైంది హనుమాన్ మూవీ. అయితే అది కూడా తెలుగు వర్షన్ కాదు కేవలం హిందీ మాత్రమే వచ్చింది.

ప్రముఖ డిజిటల్ యాప్ జియో సినిమాస్‌ వేదికగా టాలీవుడ్ సూపర్ హీరో చిత్రం హనుమాన్ హిందీ వర్షన్ స్ట్రీమ్ అవుతుంది.

అయితే తెలుగు ఓటీటీ వర్షన్ విషయంలోనూ త్వరలో ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు చిత్ర దర్శకుడు ప్రశాంత్ వర్మ.

కొన్ని టెక్నికల్ కారణాలతోనే పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హనుమాన్ చిత్రం తెలుగు ఓటిటి రావట్లేదని తెలుస్తుంది.

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు.

డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్.

సరిపోదా శనివారం షూటింగ్ కొత్త షెడ్యూల్ ఈ మార్చి 18 నుంచి నిర్వహించనున్నట్లు దర్శక నిర్మాతలు తెలిపారు.

ఇందులో యాక్షన్ సీన్స్ చిత్రీకరించబోతున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ నటుడు ఎస్ జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు.