12 June 2025
15 ఏళ్లకే తోపు హీరోయిన్.. హార్మోన్స్ ఇంజక్షన్ తీసుకుందని ప్రచారం..
Rajitha Chanti
Pic credit - Instagram
చైల్డ్ ఆర్టిస్టుగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లు సైలెంట్ అయిన ఈ బ్యూటీ 15 ఏళ్లకే క్రేజీ హీరోయిన్గా మారింది.
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. త్వరగా హైట్ పెరిగేందుకు హార్మోన్స్ ఇంజక్షన్స్ తీసుకుందని టాక్
చిన్న వయసులోనే కథానాయికగా మారిన ఈ బ్యూటీ.. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ హాన్సిక. అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది.
ఆ తర్వాత తెలుగు, తమిళం భాషలలో అనేక్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ డమ్ సంపాదించుకున్న హన్సిక ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది.
16 ఏళ్ల వయసులో మరింత అందంగా, మరింత హైట్ కనిపించేందుకు హర్మోన్స్ ఇంజక్షన్స్ తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది.
ఈ విషయంపై అనేకసార్లు స్పందించిన హన్సిక తన గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని తెలిపింది. ఆ మాటలు తన తల్లిని బాధపెట్టాయని తెలిపింది.
ఆ సమయంలో తన తల్లి పరిస్థితిని చూసి ఎంతో బాధపడ్డామని.. కొన్నిసార్లు రూమర్స్ మనుషుల హృదయాలను విచ్ఛిన్నం చేస్తాయని తెలిపింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్