యాపిల్ బ్యూటీ హన్సిక ఆస్తి పాస్తులు ఎన్ని కొట్లో తెలుసా..  

Rajeev 

15 June 2025

Credit: Instagram

హన్సిక మోత్వానీ.. ఈ ముద్దుగుమ్మ తెలుగులో దేశముదురు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. 

అల్లు అర్జున్ హీరోగా.. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన దేశముదురు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఈ సినిమా చేస్తున్న సమయంలో హన్సిక వయసు కేవలం 15ఏళ్లు మాత్రమే.. హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించింది.

దేశముదురు సినిమా తర్వాత కంత్రి, బిల్లా, మస్కా, కందిరీగ, పవర్, తెనాలి రామకృష్ణ బిఏ.బిఎల్, మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నటించింది.

ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో సినిమాలు తగ్గించింది. ఎక్కువగా తమిళ్ హిందీ బాషల పైనే ఫోకస్ చేస్తుంది. 

కాగా హన్సిక మోత్వానీ వివాహం 2022 డిసెంబర్ 4న వ్యాపారవేత్త సొహైల్‌ కతూరియాతో రాజస్థాన్‌ జైపూర్‌లో వివాహం జరిగింది. 

సొహైల్‌ కు ఇది రెండో పెళ్లి కావడం విశేషం. కాగా హన్సిక ఆస్తులు దాదాపు రూ. 120కోట్లకు పైనే అని తెలుస్తుంది.