ఈ చీర ఈ వయ్యారిని హత్తుకొనేందుకు ఈ జన్మలో వరం పొందిందో.. హన్సిక పిక్స్ వైరల్..
TV9 Telugu
14 July 2024
9 ఆగస్టు 1991ను మహారాష్ట్ర రాజధాని ముంబైలో సింధీ ప్రాంతానికి చెందిన కుటుంబంలో జన్మించింది అందాల భామ హన్సిక మోత్వానీ.
ఈ ముద్దుగుమ్మే తండ్రి ప్రదీప్ మోత్వాని ఒక వ్యాపారవేత్త. ఈమె తల్లి మోనా మోత్వాని ఒక డెర్మాటోలాజిస్ట్.
ముంబైలోని పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్, శాంతాక్రూజ్‌లోని ఇంటర్నేషనల్ కరికులం స్కూల్‌లో చదువుకుంది ఈ బ్యూటీ.
టెలివిజన్ ద్వారా వచ్చిన షక లక బూమ్ బూమ్ అనే సీరియల్‌తో కెరీర్‌ను ప్రారంభించింది. తర్వాత దేస్ మే నిక్లా హోగా చంద్ సీరియల్‌లో నటించింది.
2003లో హవా, కోయి... మిల్ గయా; 2004లో జాగో, హమ్ కౌన్ హై?, ఆబ్ర కా దాబ్రా అనే హిందీ చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది.
2007లో అల్లుఅర్జున్ దేశముదురు చిత్రంలో కథానాయకిగా సినీ అరంగేట్రం చేసింది ఈ వయ్యారి. ఈ మూవీకి బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు అందుకుంది.
2008లో ఎన్టీఆర్ కి జోడిగా కంత్రి సినిమాలో కథానాయకిగా నటించింది. 2009లో రామ్ మస్కాలో హీరోయిన్ గా చేసింది.
తర్వాత తెలుగులో కొన్ని హిట్ చిత్రాల్లో కనిపించింది. తాజాగా తెలుగులో మై నేమ్ ఈజ్ శృతి చిత్రంతో ఆకట్టుకుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి