సినిమా ఇండస్ట్రీలో అంతా గ్యాంబ్లింగ్: హన్సిక
పెళ్లయ్యాక కూడా వరుసగా సినిమాలు చేస్తోంది హన్సిక
ఆమె నటించిన తాజా చిత్రం పార్ట్‌నర్
ఇందులో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు
త్వరలో పార్ట్‌నర్ సినిమా విడుదల కానుంది
తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొంది హన్సిక
ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీపై ఆసక్తికర కామెంట్స్ చేసింది
ఇండస్ట్రీలో జయాపజయాలు అన్నవి గ్యాంబ్లింగ్ అని పేర్కొంది.
నటిగా తనకు చాలా డ్రీమ్స్ ఉన్నాయని చెప్పుకొచ్చింది
ఇక్కడ క్లిక్ చేయండి..