సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన  సస్పెన్స్ థ్రిల్లర్

TV9 Telugu

19 April 2024

హన్సిక మోత్వానీ మెయిన్ లీడ్‌‌గా రాజు దుస్స దర్శకత్వంలో బొమ్మక్ శివ నిర్మించిన చిత్రం ‘105 మినిట్స్’.

సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్‌‌‌‌లో రూపొందింన 105 మినిట్స్ సినిమా జనవరి 26న థియేటర్లో రిలీజ్ అయింది.

సైకలాజికల్ థ్రిల్లర్‌‌‌‌గా వచ్చిన ఈ సినిమాలో హన్సిక చేసిన పెర్పార్మెన్స్, సస్పెన్స్‌‌లతో ఉత్కంఠరేపేలా ఉంది.

హన్సిక కెరీర్లో ఒక మంచి ప్రయోగాత్మక చిత్రంగా వచ్చిన ఈ మూవీ.. రెండు నెలల తర్వాత తాజాగా ఓటీటీలోకి వచ్చింది.

ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజైంది. కాకపోతే రెంట్‌ పద్ధతిలో స్ట్రీమింగ్ అవుతుంది.

అయితే అతి తక్కువ ధరకే అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను చూసే అవకాశం ఉంది.టైటిల్‌‌‌‌‌‌‌‌కి తగ్గట్టే సినిమా 105 నిముషాల నిడివి ఉంటుంది.

ఓ ఇంట్లో ఇరుక్కుపోయిన హీరోయిన్‌‌‌‌‌‌‌‌ స్ట్రగులే మెయిన్ కాన్సెప్ట్. రీసెంట్ గా మై నేమ్ ఈజ్ శృతి, గార్డియన్, గాంధారి, మహా అనే థ్రిల్లర్ మూవీస్ తో వచ్చి ఆకట్టుకుంది.