19 July 2024
బ్లాక్ లెహాంగాలో బుర్ర పాడుచేస్తోన్న జగతి మేడమ్..
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది జ్యోతిరాయ్. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది.
టీవీ ప్రేక్షకులకు చాలా ఇష్టమైన గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడమ్ పాత్రలో తనదైన నటనతో కట్టిపడేసింది జ్యోతిరాయ్.
చీరకట్టులో సంప్రదాయకంగా.. హుందాతనంగా కనిపించి సహజ నటనతో జగతి మేడమ్‌గా ప్రేక్షకులను ఫిదా చేసింది ఈ భామ
కానీ సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలతో తెగ రచ్చ చేస్తుంది. చిట్టి పొట్టి డ్రెస్సులతో మతిపోగొట్టేస్తుంది జ్యోతిరాయ్.
గుప్పెడంత మనసు సీరియల్ నుంచి చాలారోజుల క్రితమే తప్పుకున్న జ్యోతిరాయ్ ఇప్పుడు వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంది.
ఓటీటీల్లో వరుస వెబ్ సిరీస్ చేస్తూ గ్లామరస్ పాత్రలలో అరాచకం సృష్టిస్తోంది. తాజాగా బ్లాక్ లెహాంగాలో మంత్రముగ్దులను చేస్తుంది.
తాజాగా తన కొత్త సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న జ్యోతిరాయ్.. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా నెట్టింట వైరలవుతున్నాయి.
బ్లాక్ లెహాంగాలో స్టన్నింగ్స్ లుక్స్‌తో కట్టిపడేస్తుంది. జగతి మేడమ్ లేటేస్ట్ ఫోటోస్ చూసి హీరోయిన్ మెటిరియల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.