20 September 2025

అబ్బబ్బో.. నెట్టింట జగతి మేడమ్ అరాచకం.. గ్లామర్‏తో గత్తరలేపుతుందిగా..

Rajitha Chanti

Pic credit - Instagram

బుల్లితెరపై అమ్మ పాత్రకు ప్రాణం పోసింది. సహజ నటన, సింపుల్ లుక్స్, ఎంతో హుందగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

జగతి మేడమ్.. అలియాస్ జ్యోతిరాయ్. బుల్లితెరపై గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. 

ఈ సీరియల్లో కొడుకు ప్రేమ కోసం ఆరాటపడే తల్లిగా.. తన శిష్యురాలికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ప్రయత్నించే టీచర్ గా కనిపించింది.

సీరియల్లో చీరకట్టులో ఎంతో పద్దతిగా, హుందాగా కనిపించిన జ్యోతిరాయ్.. ఇప్పుడు నెట్టింట గ్లామర్ ఫోటోలతో అందాల రచ్చ చేస్తుంది. 

ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్‏గా నటిస్తున్న జ్యోతిరాయ్.. తన లుక్స్ పూర్తిగా మార్చేసింది. మోడ్రన్ లుక్కులో స్టైలీష్ గా మారిపోయింది.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్‏లో ఫోటోషూట్ చేసింది జ్యోతిరాయ్. 

ఇప్పుడు గ్లామర్ డ్రెస్సులతో నెట్టింట సెగలు పుట్టిస్తుంది. సీరియల్లో తల్లి పాత్రలు పోషించి ఇప్పుడు బిగ్ స్క్రీన్ పై హీరోయిన్ గా మారింది. 

నిత్యం ఫోటోషూట్లతో మతిపోగొట్టేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు