08 November 2023
మహేష్ కటౌట్‌కు పర్ఫెక్ట్ సాంగ్.. యూట్యూబ్‌లో దూసుకుపోత
ున్న 'దమ్ మసాలా'
ప్రోమో రాక ముందు .. కొన్న నెలలుగా..! ప్రొమో వచ్చాక కొన్ని రోజులుగా... ఇంకా
చెప్పాలంటే.. కొన్ని గంటలగా..!
ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న గుంటూరోడి.. దమ్ మసాలా సాంగ్ .. తాజాగా రిలీజ్ అయింది.
ఎప్పటిలాగే.. అందర్నీ ఆకట్టుకుంటూ.. దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.
మహేష్ కటౌట్‌కు తగట్టు.. పర్ఫెక్ట్ సింక్‌లో .. బాక్సులు బద్దలయ్యేలాంటి తమన్ మ్యూజ
ిక్తో అందరికీ కిక్కిస్తోంది.
అంతేకాదు ఈ సాంగ్‌కు లిరిక్స్ అందించిన రామజోగయ్య శాస్ట్రిని.. ఘట్టమనేని ఫ్యాన్స్ చేతులెత్తి మొక్కేలా చేస్తోంది
.
ఆయన రాసిన సాహిత్యం... మహేష్ క్రేజ్‌ను ... స్టేజ్‌ను అమాంతంగా పెంచేలా ఉంది.
అంతేకాదు... మహేష్ కెరీర్లో మరో పవర్ ఫుల్ సాంగ్ అనే కామెంట్ నెట్టింట ఎక్కడ
చూసినా కనిపిస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి