10 January 2024
రికార్డులను ఇరగేసి, దంచి కొట్టిన
గుంటూరోడు
TV9 Telugu
ఎస్ ! త్రివిక్రమ్ డైరెక్షన్లో.. మహేష్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ గుంటూరు కారం.
టీజర్‌తోనే దిమ్మతిరిగే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది గుంటూరోడి మూవీ.
సంక్రాంతి పండగ పూట.. గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయింది.
రిలీజ్ అవ్వడమే కాదు... సూపర్ స్టార్ మహేష్ క్రేజ్‌ను... త్రీడీలో అందరికీ కళ్లకు కట్టేలా చూపిం
చేసింది.
సింగిల్ డేలోనే.. 41 మిలియన్ వ్యూస్ ను దక్కించుకున్నంది. అక్రాస్ సోషల్ మీడియా దిమ్మతిరిగే రెస్పాన్స్
రాబట్టుకుంది.
అంతేకాదు యూట్యూబ్‌లో లైక్స్‌లోనూ దూసుకుపోతోంది గుంటూరు కారం ట్రైలర్.
24 గంటల్లో ఈ మూవీ ట్రైలర్ 719కె లైక్స్‌ను సొంతం చేసుకుంది. యూట్యూబ్
లోనూ ఇప్పటికీ ట్రెండింగ్‌లోనూ కొనసాగుతోంది.
ఇక్కడ క్లిక్ చేయండి