10-02-2024
OTTను షేక్ చేస్తున్న గుంటూరోడు..
TV9 Telugu
ఈ ఏడాది సంక్రాంతి పండక్కి విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ‘గుం
టూరు కారం’.
అల వైకుంఠపురంలో తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్
టైనర్ జనవరి 12న విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.
సంక్రాంతి బరిలో విడుదలైన ఈ రీజనల్ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని పలు చోట్ల బ్రేక్ ఈవెన్ సొంతం చేసుకుంది.
ఇక తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ దిమ్మతిరిగే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంద
ి.
గుంటూరు కారం ఫిబ్రవరి 8 అర్థరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవడంతో.. ఆ ఓటీటీ ప్లాట్
ఫాంకు పోటెత్తారు.
సినిమా స్ట్రీమ్ అవ్వడమే ఆలస్యం అన్నట్టు... గుంటూరోన్ని వాళ్ల వాళ్ల ఇంటి స్క్రీన్స్‌లో చూసి ఎంజా
య్ చేశారు.
అంతేకాదు గుంటూరు కారం మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతుండడంతో.. మహేష్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ మరో సారి ఈ సినిమాన
ు నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి