గ్లామర్ ఉన్నా ఆఫర్స్ అందుకోలేకపోతున్న యంగ్ బ్యూటీ..
23 September 2025
Rajeev
చాలా మంది ముద్దుగుమ్మలు తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున
్నారు.
దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు.
అవకాశాలు లేక తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఎవరో కాదు.. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.
తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు.
అందాల భామ హెబ్బా పటేల్.. అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హెబ్బా..
ఆతర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ హెబ్బా పటేల్.
సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.
ప్రస్తుతం ఈ బ్యూటీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతుంది. దాంతో నెట్టింట అందాలతో కవ్విస్తుంది
మరిన్ని వెబ్ స్టోరీస్
కలర్ ఫుల్ అందాలతో బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక జైన్.. పిక్స్ మాత్రం పీక్స్
అందాలతో సెగలు పుట్టిస్తున్న వయ్యారి.. కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తున్న రాశి..
సొగసు చూడతరమా.. అందానికి సిగ్గేస్తే ఇంతేనేమో..