ఈ చిన్నరి ఇప్పుడు పెద్దింటి కోడలు కాబోతుంది.. ఎవరో గుర్తుపట్టారా..?
Rajeev
08 August 2024
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ చాలా ఫెమస్.. తన అందంతో కుర్రాళ్ళ మనసులను దోచేసింది ఆ చిన్నది.
చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది ఆ బ్యూటీ. ఇప్పుడు పెద్దింటి కోడలు కాబోతుంది ఆమె.
పై ఫొటోలో ఉన్న చిన్నారి ఎవరో కాదు ఆమె శోభిత దూళిపాళ్ల. గూఢచారి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది
శోభిత దూళిపాళ్ల .
అంతకు ముందు హిందీలో సినిమాలు చేసింది ఈ అమ్మడు. ఇక రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాలో తన అందంతో ఆకట
్టుకుంది.
అడవి శేష్ మేజర్ సినిమాలోనూ నటించింది. రీసెంట్ గ హాలీవుడ్ మూవీ మంకీ మ్యాన్ సినిమాలో మెరిసింది.
మంకీ మ్యాన్ సినిమాలో ఆమె వేశ్య పాత్రలో నటించింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుం
ది.
తాజాగా అక్కినేని నాగచైతన్యను నిశిచితార్థం చేసుకుంది. త్వరలోనే వీరి పెళ్లి జరగనుంది.
ఇక్కడ క్లిక్ చేయండి