16 June 2024
సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకం.. ఎవరో తెలుసా..?
Rajitha Chanti
Pic credit - Instagram
బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హమీదా. ఈ షోలో తన ఆట తీరు, అమాయకత్వంతో చాలా ఫేమస్ అయ్యింది.
ఈ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయ్యింది ఈ భామ. నిత్యం రీల్స్, ఫోటోషూట్స్ అంటూ తెగ సందడి చేస్తుంది
అలాగే బ్రహ్మముడి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది హమీదా. ఇందులో స్వప్న అనే పాత్రలో నటించి అలరిస్తుంది హమీదా.
ఈ సీరియల్లో మొదట్లో నెగిటివ్ రోల్ పోషించిన హమీదా ఇప్పుడు మంచిగా మారిపోయింది. ఇక ఇందులో చీరకట్టులో ట్రెడిషనల్‌గా కనిపిస్తుంది హమీదా.
స్వప్న పాత్రతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో చాలా పద్దతిగా చీరకట్టులో కనిపిస్తుంది. చాలాసార్లు చీరకట్లులో రీల్స్ చేస్తుంది.
స్వప్న పాత్రతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇందులో చాలా పద్దతిగా చీరకట్టులో కనిపిస్తుంది. చాలాసార్లు చీరకట్లులో రీల్స్ చేస్తుంది.
గ్లామరస్ ఫోటోస్ షేర్ చేస్తూ నెట్టింట ఫాలోయింగ్ పెంచుకుంటుంది హమీదా. ఈ బ్యూటీకి ఇప్పటివరకు ఇన్ స్టాలో 299k ఫాలోవర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా హమీదా షేర్ చేసిన బ్లాక్ సారీ ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. నలుపు చీరలో బంగారు ఆభరణాలతో.. ముక్కు పుడకతో రాయల్ లుక్ లో కనిపిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి.