19 September 2024
స్విమ్ సూట్లో రుద్రాణి అత్త రచ్చ.. మాల్దీవ్స్‌లో ఇది అరాచకమే..
Rajitha Chanti
Pic credit - Instagram
ఇప్పుడు బుల్లితెరపై అందం, విలనిజంతో ప్రేక్షకులను ఫిదా చేస్తుంది రుద్రాణి అలియాస్ షర్మిత గౌడ. బ్రహ్మాముడి సీరియల్లో నటిస్తుంది.
టీఆర్పీలో దూసుకుపోతున్న బ్రహ్మముడి సీరియల్లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇందులో అద్భుతమైన నటనతో కట్టిపడేస్తుంది. కుటుంబంలో చిచ్చుపెట్టే పాత్రలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది షర్మిత గౌడ.
కానీ సీరియల్లో అటు చీరకట్టులోనే మోడ్రన్ స్టైల్ చూపిస్తుంది రుద్రాణి. చక్కటి రూపం, నటనతో తెలుగు బుల్లితెర అడియన్స్ ఫేవరేట్ గా మారింది.
నిత్యం సోషల్ మీడియాలో శారీలో ఫోటోషూట్స్ చేస్తూ సందడి చేస్తుంటుంది. అంతేకాదు షర్మిత శారీ లుక్స్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంటాయి.
కానీ ఇప్పుడు మాల్దీవ్స్ లో తెగ ఎంజాయ్ చేస్తుంది షర్మిత. నిత్యం చీరకట్టులో కనిపించే ఈ అమ్మడు మాల్దీవ్స్ లో స్విమ్ సూట్ లో కనిపించింది.
మోడ్రన్ డ్రెస్సులతో మాల్దీవ్స్ లో రచ్చ చేస్తుంది రుద్రాణి. తాజాగా ఈ బ్యూటీ లేటేస్ట్ ఫోటోస్ చూసి షాకవుతున్నారు తెలుగు బుల్లితెర అడియన్స్.
సీరియల్లో చీరకట్టులో కనిపించిన రుద్రాణి.. ఏకంగా మోడ్రన్ డ్రెస్సులలో ఊహించని విధంగా కనిపించిందేంటీ అంటూ అవాక్కవుతున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి.