TV9 Telugu
అభిమానులకు కృతజ్ఞతలు: గోపీచంద్.. భూమా మౌనిక పోస్ట్ వైరల్..
05 March 2024
కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటిదాకా తన మీద ప్రేమను కురిపిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పారు హీరో గోపీచంద్.
ఆయన నటించిన భీమా ఈ నెల 8న విడుదల కానుంది. యాక్షన్ హంగామాతో సినిమా అద్భుతంగా ఉంటుందని అన్నారు గోపీచంద్.
భీమా సినిమా ప్రొమోషన్స్ లో భాగం ఫైట్స్, మ్యూజిక్, డైలాగ్స్ చాలా బాగా కుదిరాయని చెప్పారు హీరోగా గోపీచంద్.
ఇందులో ప్రియా భవాని శంకర్, మాళవిక శర్మ హీరోయిన్లు. ఫాంటసీ ఆక్షన్ డ్రామా సినిమాకి ఏ. హర్ష దర్శకత్వం వహిస్తున్నారు.
నాకూ, ధైరవ్‌కూ మీ హృదయంలో చోటిచ్చినందుకు ధన్యవాదాలు అంటూ భూమా మౌనిక పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.
మంచు మనోజ్, భూమా మౌనిక వివాహం జరిగి ఏడాది అవుతోంది. గత ఏడాది మార్చ్ 3న వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది.
పెళ్లిరోజు సందర్భంగా మంచు మనోజ్‌ని ఉద్దేశించి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారు ఆయన సతీమణి మౌనిక రెడ్డి.
మనోజ్ కారణంగా తన జీవితంలో ప్రేమ మీద మళ్లీ నమ్మకం కుదిరిందని చెప్పారు మౌనిక. ఈ పోస్ట్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి