ANIL KUMAR

ఈ క్యూట్ స్మైల్ హీరోయిన్ ఎవరో తెలుసా.? అక్కడ భారీ ఫాలోయింగ్..

30 April 2024

తమిళ సీనియర్‌ హీరో రవించంద్రన్‌ మనవరాలిగా 2016లో వెండి తెరకు పరిచయమైంది హీరోయిన్ తాన్యా రవి చంద్రన్‌.

ఆచితూచి సినిమాలు ఎంచుకుంటున్న హీరోయిన్ తాన్యా.. ఇప్పటి వరకు కేవలం 5 సినిమాల్లోనే నటించింది అనే చెప్పాలి.

ఇక యంగ్ హీరో కార్తికేయ హీరోగా తెరకెక్కిన ‘రాజా విక్రమార్క’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.

తనదైన క్యూట్ లుక్స్‌ , స్మైల్ తో మొదటి సినిమా నుండే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో మెరిసింది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార కనిపించగా.. ఆమె చెల్లెలి పాత్రలో హీరోయిన్ తాన్య రవిచంద్రన్ నటించింది.

రాజా విక్రమార్క సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన తాన్య.. గాడ్ ఫాదర్ సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఈ బ్యూటీ సినిమాల్లో కాస్త సైలెంట్ అయిపోయింది.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ ఉంటుంది.