ఇంత గ్లామరస్ బ్యూటీని పట్టించుకోవడం లేదే.. మెహరీన్‌కు నో ఆఫర్స్
TV9 Telugu
30 January
202
5
మెహరీన్ కౌర్.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాద సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తొలి సినిమాలోనే బబ్లీ లుక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.
ఆ తర్వాత ఫిల్లౌరి అనే హిందీ సినిమాతో బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేసింది.
మహానుభావుడు, రాజా ది గ్రేట్ లాంటి సూపర్ హిట్ సినిమాలనుఈ అందుకుంది. ఆతర్వాత తమిళ్ లోనూ అదృష్టం పరీక్షించుకుంది
తెలుగులో వరుసగా జవాన్, పంతం, కవచం, సినిమాలు చేసింది ఈ సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2, ఎఫ్ 3 సినిమాలతో సాలిడ్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు సినిమాలు లేక సోషల్ మీడియాతో బిజీగా గడిపేస్తుంది.
అప్పట్లో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు ఇప్పుడు హాట్ లుక్ లోకి మారిపోయింది. క్రేజీ పిక్స్ తో ఆకట్టుకుంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
భాగ్యనగరంలో ఈ రెస్టారెంట్లు యాంబియన్స్ ఆసమ్..
ఈ టాయిలెట్ పేపర్ ధర రూ.10 కోట్ల పైనే.!
వంట సిలిండర్‌లో గ్యాస్ పరిమాణం ఎంత ఉండాలంటే.?