ఈ వయ్యారి ప్రేమకై అందం తపస్సు చేస్తుంది.. స్టన్నింగ్ గెహనా..
29 December
2024
Battula Prudvi
11 అక్టోబర్ 2000న మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది 23 ఏళ్ల వయ్యారి భామ గెహనా సిప్పీ.
మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న లోరెటో కాన్వెంట్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.
దేశ ఆర్దికరాజధాని ముంబైలోని S.I.E.S కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది ఈ అందాల తార.
హైదరాబాద్‌లో జరిగిన మై సౌత్ దివా 2020 క్యాలెండర్ ఫ్యాషన్ షూట్లో పాల్గొన్న మోడల్స్‌లో ఈ వయ్యారి కూడా ఉంది.
సినిమా రంగంలోకి కథానాయకిగా ఎంట్రీ ఇవ్వక ముందు ఆమె డ్యాన్స్ టీచర్ గా కూడా పని చేసింది ఈ వయ్యారి భామ.
వెజ్జీ క్లీన్, జిల్లెట్ వీనస్ వంటి ప్రసిద్ధ కంపెనీలకు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రకటనలలో నటించింది నటించింది.
2022లో ఆకాష్ పూరికి జోడిగా చోర్ బజార్ అనే ఓ తెలుగు సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.
అదే ఏడాది జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ సరసన కథానాయకిగా గాలోడు అనే చిత్రంలో కనిపించింది ఈ అందాల భామ.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒంపు సొంపులు ఇంపుగున్న ఈ వయ్యారి సొగసుకి వెన్నల ఫిదా.. మెస్మరైజ్ నయన్
ఈ ముద్దుగుమ్మ అందానికి జాబిల్లి దాసోహం.. స్టన్నింగ్ మిర్న..
ఈ కోమలి స్పర్శకై ఆ చీర ఏ తపసు చేసిందో.. గార్జియస్ ప్రణవి..