ఈ వయ్యారి సొగసుకు ఆ హంస కూడా సరిపోదు.. డేజ్లింగ్ గెహనా.. 

12 January 2025

Prudvi Battula 

Credit: Instagram

11 అక్టోబర్ 2000న మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ హిందూ కుటుంబంలో జన్మించింది వయ్యారి భామ గెహనా సిప్పీ.

మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న లోరెటో కాన్వెంట్ స్కూల్ లో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది ఈ ముద్దుగుమ్మ.

దేశ ఆర్దికరాజధాని ముంబైలోని S.I.E.S కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పట్టా అందుకుంది ఈ అందాల తార.

హైదరాబాద్‌లో జరిగిన మై సౌత్ దివా 2020 క్యాలెండర్ ఫ్యాషన్ షూట్‌లో పాల్గొన్న మోడల్స్‌లో ఈ వయ్యారి కూడా ఉంది.

సినిమా రంగంలోకి కథానాయకిగా ఎంట్రీ ఇవ్వక ముందు ఆమె డ్యాన్స్ టీచర్ గా కూడా పని చేసింది ఈ వయ్యారి భామ.

వెజ్జీ క్లీన్, జిల్లెట్ వీనస్ వంటి ప్రసిద్ధ కంపెనీలకు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా ప్రకటనలలో నటించింది నటించింది.

2022లో ఆకాష్ పూరికి జోడిగా చోర్ బజార్ అనే ఓ తెలుగు సినిమాతో చలనచిత్ర అరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ.

అదే ఏడాది జబర్దస్త్ ఫేమ్ సుడిగాలి సుధీర్ సరసన కథానాయకిగా గాలోడు అనే చిత్రంలో కనిపించింది ఈ అందాల భామ.