గీత గోవిందం బ్యూటీ మౌర్యాని.. నెట్టింట అదిరిపోయే అందాలు. వావ్..
Anil Kumar
02 July 2024
సినిమాల్లో ముందు సైడ్ ఆర్టిస్ట్‌గా నటించి.. ఇప్పుడు హీరోయిన్‌గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ ని గుర్తు పట్టారా.?
అదేనండి.. విజయ్ దేవరకొండ బిగ్ హిట్ కొట్టిన గీత గోవిందం సినిమాలో విజయ్ సిస్టర్ శిరీష.. అలియాస్ మౌర్యాని.
అంతకుముందు కూడా పలు స్టార్ హీరోల చిత్రాల్లో కీ రోల్స్ చేసిన ఈ ముద్దుగుమ్మ గీత గోవిందం తో పాపులర్ అయ్యింది.
చూడడానికి తెలుగు స్టార్ హీరోయిన్ లా కనిపిస్తున్న ఈ అమ్మడు కన్నడ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ కి వచ్చింది.
2016లో అర్ధనారి సినిమా ద్వారా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈమెకు నటినకి బ్యూటీ కూడా తోడవడం పెద్ద ప్లస్ అయ్యింది.
అందం, అభినయం తో పాటు టాలెంట్ ఉండటంతో వరసగా అవకాశాలు అందుకుంది మౌర్యాని. యూత్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది.
మౌర్యాని అందానికి.. నెట్టింట భారీ ఫాలోయింగ్ ఉంది. ఎప్పుడెప్పుడు ఫొటోస్ షేర్ చేస్తుందా అని చూసే వాళ్ళు ఉన్నారు.
చాల సినిమాల్లో తన క్రేజీ యాక్టింగ్‌తో, బ్యూటీ నెస్ తో అలరించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఎలా ఉందొ మీరు ఓ లుక్కెయ్యండి.
ఇక్కడ క్లిక్ చెయ్యండి