27 october 2023
ఈ హీరో లుక్స్ పై దారుణమైన ఫన్నీ కామెంట్స్
ఎవరు ఏం అంటారో పట్టించుకోకుండా.. లేట్ వయసులో హీరోగా మారాడు ది లెజెండ్
ఎంత మంది ఎదరురుగా వచ్చి విమర్శించినా.. మొత్తానికి తాను అనుకున్నది చేశాడు
సినిమాల్లో హీరోగా నిలబడాలని కన్న కలను నెరవేర్చుకున్నారు ఈయన.
ఈ క్రమంలోనే.. తన హెవీ మేకప్ లుక్స్‌తో.. నెట్టింట తెగ ట్రోలం
అవుతున్నారు శరవణన్.
తాజాగా దసరా పండగను.. చెన్నైలోని ఆటో డ్రైవర్స్‌తో చేసుకున్నారు ఈయన
ఈ సందర్భంగా.. ఆటో డ్రైవర్స్ మధ్యలోకి వచ్చిన ఈయన తన లుక్స్‌తో అందర
్నీ షాక్ చేశాడు
తన లుక్స్ కారణంగా దారుణమైన ఫన్నీ కామెంట్స్ వచ్చేలా చేసుకుంటున్నాడు ఈ లెజెండ్
అయితే ఈ ట్రోల్స్ పక్కకు పెడితే.. ఈ వీడియోతో కూడా నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ
యన.
ఇక్కడ క్లిక్ చేయండి