పొంగల్ రేసులోకి అయాలన్.. రష్మిక కెరీర్ ప్రశ్నర్ధకం..
25 September 2023
పి వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్, కంగన రనౌత్ ముఖ్య పాత్రల్లో రూపొందిన సినిమా చంద్రముఖి 2. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం.
తాజాగా ఈ చిత్ర ప్రెస్ మీట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ మీట్ కి రాఘవ లారెన్స్, కంగన రనౌత్ తో పాటు చిత్ర యూనిట్ అందరు వచ్చారు.
శివకార్తికేయన్ హీరోగా డైరెక్టర్ ఆర్ రవికుమార్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ కామెడీ చిత్రం అయాలన్.
ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుందంటూ కన్ఫర్మ్ చేసారు దర్శక నిర్మాతలు. మొదటి నవంబర్ విడుదల అన్నప్పటికీ అయాలన్ సంక్రాంతి రేసులోకి వచ్చింది.
సలార్ వాయిదాతో సెప్టెంబర్ చివరి వారంలో నాలుగు సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. ఏది బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటుతుందో చూడాలి.
వినాయక నిమజ్జనం వేళా విడుదుల అవుతున్న స్కంద, చంద్రముఖి 2, పెదకాపు 1. మరి సినిమాలపై నిమజ్జనం పడుతుందా లేక వసూళ్లు బాగానే ఉంటాయా.
రష్మిక కెరీర్ గురించి అరా తీశారు నెటిజనులు. అనిమల్ పోస్టర్ విడుదలతో ఈ చిత్రం తర్వాత ఈమె కెరీర్ ఎలా ఉండబోతుందో అని నెట్టింట చర్చ జరిగింది.
ప్రస్తుతం ఆమె చేతిలో పుష్ప 2, అనిమల్ తప్ప ఇంకా ఏ చిత్రాలు లేవు. వచ్చి కొన్ని చిత్రాలకు నో చెప్పడంతో కెరీర్ ప్రశ్నర్ధకంగా మారింది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి