వెంకయ్యను అభినందించిన సినీ ప్రముఖులు.. ధీర ట్రైలర్..
TV9 Telugu
28 January 2024
మెగాస్టార్ చిరంజీవితో పాటు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కూడా పద్మ విభూషణ్‌తో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ జి ఆదిశేషగిరిరావు , వైస్ ప్రెసిడెంట్ టి రంగారావు.. ఇతర ప్రముఖులు అంతా వచ్చి వెంకయ్య నాయుడును కలిసి అభినందించారు.
పద్మ విభూషణ్ రావడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు పలువురు సినీ, రాజకీయా ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
1973 మధ్య ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా మొదలుకొని 2017 నుంచి 2022 వరకు ఉపరాష్ట్రపతిగా ఎన్నో రకాలుగా సేవలు అందించారు.
లక్ష చదలవాడ హీరోగా సోనియా బన్సల్, నేహా పతన్ హీరోయిన్లుగా విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ధీర.
వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో నటించిన లక్ష్.. ఇప్పుడు ధీరతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేసారు మూవీ మేకర్స్. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తుంది ధీర మూవీ.
చదలవాడ తిరుపతిరావు, చదలవాడ శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి