డిసెంబర్ మొదటి వారంలో థియేటర్/ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు..
27 November 2023
రణ్‌బీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం 'యానిమల్' డిసెంబర్ 1న పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు రానుంది.
జబర్దస్త్ ఫేమ్ సుధీర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'కాలింగ్ సహస్ర' డిసెంబర్ 1న థియేటర్ లో సందడి చేయనుంది.
కార్తిక్‌రాజు హీరోగా, సిమ్రాన్ చౌదరి, ఐరా హీరోయిన్లుగా రూపొందిన 'అథర్వ' డిసెంబర్ 1న ప్రేక్షకులను ఆకట్టుకోనుంది.
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్ రాథోడ్’ డిసెంబర్ 1న తెలుగు, తమిళంలో ప్రేక్షకులను అలరించనుంది.
కంచర్ల ఉపేంద్ర హీరోగా ఆర్యన్ సుభాన్ ఎస్.కె తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’ డిసెంబర్ 1న విడుదల కానుంది.
సిద్దార్థ్ ప్రధాన పాత్రలో వచ్చిన చిన్న మూవీ డిస్నీ హాట్‌స్టార్ వేదికగా నవంబర్ 28న డిజిటల్ విడుదల కానుంది.
సంపూర్ణేష్ బాబు ప్రధాన పాత్రలో కనిపించిని చిత్రం ‘మార్టిన్ లూథర్ కింగ్’ సోనీలివ్ వేదికగా నవంబర్ 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన బయోపిక్ చిత్రం మిషన్ రాణిగంజ్ నెట్‌ఫ్లిక్స్ ద్వారా డిసెంబర్ 1 నుండి హిందీలో ప్రసారం కానుంది.
ఇక్కడ క్లిక్ చెయ్యండి