ఆ హాలీవుడ్ సినిమా చూశాక తమన్నాలో ఆ మార్పు..

19 January 2025

Prudvi Battula 

Credit: Instagram

2011లో బృందావనం అనే తెలుగు సినిమాకు ఉత్తమ నటిగా సినీమా అవార్డును గెలుచుకుంది. ఇదే కాజల్ అగర్వాల్ అందుకున్న తొలి అవార్డు.

2013లో తమిళంలో తుప్పాకి సినిమాకి ఉత్తమ నటిగా సినీమా అవార్డ్స్ వేడుకలో అవార్డును కైవసం చేసుకుంది ఈ బ్యూటీ.

2013లో విజయ్ అవారర్డ్స్ వారిచే తమిళంలో తుప్పాకి సినిమాకిగానూ ఫేవరేట్ హీరోయిన్ అవార్డ్స్ పొందింది ఈ భామ.

అదే ఏడాది తుప్పాకి సినిమాలో కాజల్ నటనకి ఉత్తమ నటిగా కాస్మోపాలిటన్ పీపుల్ ఛాయిస్ అవార్డు కైవసం చేసుకుంది.

2013లో SIIMA అవార్డులు విషయానికి వస్తే తమిళంలో తుప్పాకి సినిమాకి క్రిటిక్స్ ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది కాజల్.

2013లో జరిగిన SIIMA అవార్డ్స్ వేడుకలో సౌత్ ఇండియన్ సినిమా యూత్ ఐకాన్ అవార్డును తన ఖాతాలో వేసుకుంది.

2018లో తెలుగు సినిమా నేనే రాజు నేనే మంత్రికి ఉత్తమ నటిగా మరో SIIMA అవార్డును కైవసం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఎడిసన్ అవార్డు వేడుకలో ది గార్జియస్ బెల్లె ఆఫ్ ది ఇయర్జీ, జీ తెలుగు అప్సర అవార్డ్స్ లో మరో 7 అవార్డులను సొంతం చేసుకుంది.