యాక్షన్ సినిమాలో దీపిక పదుకొనే ఉన్నారంటే చాలు బికినీలో కనిపించాల్సిందే. తాజాగా ఫైటర్ నుంచి విడుదలైన పాటలోనూ అదే చేసారు దీపిక.
'ఇష్క్ జైసా కుచ్సా’ అంటే సాగే పాటలో హృతిక్-దీపిక రెచ్చిపోయారు. ఈ ఇద్దరి మధ్య రొమాన్స్ పతాక స్థాయిలో ఉంది. దీపిక మరోసారి బికినీలో అదిరిపోయే అందాలను ఆరబోసారు.
షారుఖ్ ఖాన్ ఇమేజ్ కూడా డంకీని కాపాడలేకపోయిందని ఆ సినిమాకు వచ్చిన వసూళ్ళే చెప్తున్నాయి. పఠాన్, జవాన్ సినిమాలతో 100 కోట్ల ఓపెనింగ్ తీసుకొచ్చిన ఈయన.
డంకీతో కేవలం 58 కోట్ల దగ్గరే ఆగిపోయాయి. కేవలం హిందీ వరకు చూసుకుంటే జవాన్ 60 కోట్లు.. పఠాన్ 50 కోట్లు తీసుకొచ్చింది.
కానీ ఇప్పుడు షారుఖ్ ఖాన్ డంకీ సినిమా మాత్రం హిందీలో కూడా తొలిరోజు కేవలం 31 కోట్లు మాత్రమే వసూలు చేసింది.
సలార్, డంకీ లాంటి సినిమాలకు పోటీగా విడుదలైన హాలీవుడ్ సినిమా ఆక్వామెన్‌కు ఇండియాలో కష్టాలు తప్పడం లేదు.
పాత కథకే కొన్ని అదనపు హంగులు జోడించి విజువల్ ఎఫెక్ట్స్ మీద దృష్టి పెట్టిన ఆక్వామెన్ ది లాస్ట్ కింగ్ డమ్‌కు మన దగ్గర ఆశించిన స్పందన రావట్లేదు.
205 మిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌తో వచ్చిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా ఊహించిన దానికంటే చాలా తక్కువగా వస్తున్నాయి.