తమలపాకు గురించి నమ్మలేని నిజాలు!
TV9 Telugu
22 May 2024
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా దేవర. ఇది రెండు పార్టులుగా వస్తుంది.
ఈ సినిమాకి టాలీవుడ్ స్టార్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇందులో బాలీవుడ్ హీరోయిన్, అతిలో సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తారక్ సరసన కథానాయకిగా నటిస్తుంది.
సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రల్లో మెప్పించనున్న ఈ చిత్రం బారి బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
తాజాగా సోమవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఫియర్ సాంగ్‌ని విడుదల చేశారు మూవీ మేకర్స్.
ఫ్యాన్స్ లో జోష్ నింపుతోంది ఈ పాట. అనిరుద్ మ్యూజిక్, రామజోగయ్యశాస్త్రి లిరిక్స్ తో ఆకట్టుకుంటున్నారు.
దసరా పండగ కానుకగా అక్టోబర్ 10న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
N. T. R. ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థల్లో నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి