మన హీరోల నోరూరించే ఫుడ్స్ ఇవే..
TV9 Telugu
13 June 2024
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కి రాజు గారి పులావ్ అంటే చాలా ఇష్టం. డార్లింగ్ నటించిన కల్కి 2898 ఏడి సినిమా ఈ నెల 27న విడుదల కానుంది.
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇష్టమైన ఆహారం హలీమ్. దీనిని చాల ఇష్టంగా తింటానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టమైన ఆహారం విషయానికి వస్తే నాటుకోడి చికెన్ కర్రీ, పులిహోర. ఈయన ఓజి సినిమా త్వరలో రానుంది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇష్టమైన ఆహారం హైదరాబాదీ దమ్ బిర్యానీ, ఫిష్ సూప్. రాజమౌళితో సినిమా చేయనున్నారు.
రానా దగ్గుబాటి ఇష్టమైన ఆహారం హైదరాబాదీ బిర్యానీ, హలీమ్. ప్రస్తుతం నటనకు బ్రేక్ ఇచ్చి సినిమాలకు నిర్మాతగా ఉన్నారు భల్లాలదేవ.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇష్టమైన ఆహారం ఐస్‌క్రీం, పప్పు + అప్పడం + పెరుగు. ప్రస్తుతం గేమ్ చెంజర్ తో బిజీగా ఉన్నారు.
నందమూరి నట సింహం బాలకృష్ణ రొయ్యలు, చికెన్ బిర్యానీ చాల ఇష్టమైన ఆహారం తింటారు. ప్రస్తుతం NBK109, BB4 చిత్రాలు చేస్తున్నారు.
టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి ఇష్టమైన ఆహారం ఆవిరి దోస. ప్రస్తుతం విశ్వంభర సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.
ఇక్కడ క్లిక్ చెయ్యండి