అందాల ఫరియాకు అదృష్టం ఎప్పుడు వరిస్తుందో..  

Rajeev 

23 May 2024

2021లో తెలుగులో వచ్చిన జాతిరత్నాలు సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఫరియా అబ్దుల్లా. 

సినిమాల్లోకి రాకముందు మోడలింగ్‌, థియేటర్‌ ఆర్టిస్ట్‌గా, యూట్యూబర్‌గా పలు వీడియోలు చేసింది ఫరియా అబ్దుల్లా.

'నక్షత్ర' అనే వెబ్ సిరీస్‌లో నటించింది ఈ చిన్నది. తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. 

జాతిరత్నాలు సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది ఫరియా అబ్దుల్లా. 

ఈ చిన్నది అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోయింది ఈ బ్యూటీ. చేసిన సినిమాలన్ని డిజాస్టర్ అవుతున్నాయి. 

రీసెంట్ గా అల్లరి నరేష్ తో కలిసి ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమాలో నటించింది కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. 

ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా కొన్ని బ్యూటీఫుల్ ఫోటోలు షేర్ చేసింది ఈ బ్యూటీ.