చీరకట్టులో చిట్టి అందాలు చూస్తే కుర్రకారు కునుకేయడం కష్టమే
Phani CH
21 AUG 2024
ఫరియా అబ్దుల్లాప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ పొడుగుకాళ్ల
సుందరి.
తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అమాయకంగా నటించి ప్రేక్షకులను మెప్పించింది ఫరియా అబ్దుల్లా.
ఆతర్వాత ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దాంతో కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించింది. అలాగే స్పెషల్ సాంగ్స్ కూడా చేసింది.
బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నాగార్జున, నాగ చైతన్యతో కలిసి స్టెప్పులేసింది ఈ బ్యూటీ. ఆతర్వాత తిరిగి హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేసింది.
రవితేజ సరసన రావణాసుర సినిమా చేసింది. కానీ ఈ సినిమా హిట్ అవ్వలేదు. రీసెంట్ గా అల్లరి నరేష్ కు జోడీగా ఆఒక్కటి అడక్కు అనే సినిమా చేసింది.
కానీ ఈ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. త్వరలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు గ్లామర్ గేట్లు ఎత్తేస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి