సాలిడ్ హిట్ కోసం ఎదుచూస్తున్న సొగసరి.. ఫరియా ఎప్పుడు హిట్ కొడుతుందో..!

Rajeev 

09 May 2024

జాతిరత్నాలు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ ఫరియా అద్భుల్లా. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. 

జాతిరత్నాలు సినిమాలో చిట్టిగా తన నటనతో.. అమాయకత్వంతో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. 

కొన్ని సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. అలాగే ఓ సినిమాలో స్పెషల్ సాంగ్ కూడా చేసింది 

నాగార్జున, నాగ చైతన్య హీరోగా నటించిన బంగార్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది ఫరియా. 

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత రావణాసుర సినిమా కూడా అమ్మడికి హిట్ ఇవ్వలేకపోయింది. 

రీసెంట్ గా అల్లరి నరేష్ కు జోడోఈగా ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమా చేసింది ఈ సినిమా కూడా నిరాశపరిచింది. 

ఓ సూపర్ హిట్ సినిమా పడితే కెరీర్ ఊపందుకుంటుందని ఎదురుచూస్తుంది ఫరియా అద్భుల్లా