గ్లామర్ గేట్లు ఎత్తేసిన ఫరియా.. అమ్మబాబోయ్ ఇదే అరాచకం

30 August 2024

rajeev 

 ఫరియా అబ్దుల్లా..ఈ హైదరాబాద్ బ్యూటీ జాతిరత్నాలు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.

అందం అభినయం కలబోసిన ఈ భామ తొలి సినిమాతోనే ప్రేక్షకులను ఫిదా చేసింది. తన అందంతో కట్టిపడేసింది

జాతిరత్నాలు సినిమాలో అమాయకపు యువతిగా చక్కగా నటించి నవ్వులు పూయించింది. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. 

ఈ సినిమా తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. మెయిన్ హీరోయిన్ గా కంటే స్పెషల్ రోల్స్ లోనే ఎక్కువగా కనిపించింది ఈ భామ.

వరుసగా సినిమాలు చేస్తున్నపటికీ ఈ చిన్నది ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతోంది. ఇటీవలే ఆ ఒక్కటీ అడక్కు అనే సినిమా చేసింది.

కానీ ఈ సినిమా కూడా ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు మత్తువదలరా 2లో నటిస్తుంది. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. 

ఇక ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ గేట్లు ఎత్తేసింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తోంది.