తెలుగులో ఎప్పుడు కనిపిస్తావు అమ్మడు.. ఫ్యాన్స్ వెయిటింగ్

Rajeev 

14 May 2024

రితిక సింగ్.. వెంకటేష్ హీరోగా నటించిన గురూ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది ఈ చిన్నది.

తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో మగరాయుడిగా కనిపించి మెప్పించింది.  

ఆతర్వాత ఈ అమ్మడు తెలుగులో నటించలేదు. తమిళ్, మలయాళ సినిమాల పై ఎక్కువ ఫోకస్ పెట్టింది. 

తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, రాఘవ లారెన్స్ సినిమాల్లో నటించింది. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 

అలాగే ఇటీవలే దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది రితిక సింగ్. 

ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటుంది. 

ఈ మధ్య గ్లామర్ షో కూడా మొదలు పెట్టింది. అందాలు ఆరబోస్తూ ఫొటోలకు ఫోజులిస్తుంది రితిక సింగ్