TV9 Telugu
19 February 2024
ఎందుకు అనుపమ ఇలా చేస్తున్నావ్.? తెగ బాధపడిపోతున్న ఆమె ఫ్యాన్స్.!
ఉంగరాల జుట్టు., పెద్ద కళ్లు., చందమామలాంటి మోముతో సౌత్ కుర్రాళ్ల హృదయాలను దోచేసింది మలయాళీ కుట్టి అనుపమ.
తెలుగులో అనుపమ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ‘అఆ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తొలి చిత్రానికి సూపర్ హిట్ అందుకుంది.
గ్లామర్ షోకు దూరంగా, యూత్ ఫేవరేట్ క్రష్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఈ బ్యూటీ.. రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ లాక్ సీన్స్తో షాకిచ్చింది.
ఈ సినిమాలో అనుపమ యాక్టింగ్ చూసి ఎంతోమంది అబ్బాయిలు బాధపడిపోతున్నారు. ఇప్పుడు మరోసారి అదే చేస్తుంది అను.
ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ సరసన టిల్లు స్క్వేర్ చిత్రంలో నటిస్తుంది అనుపమ పరమేశ్వరన్.
గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘డీజే టిల్లు’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ సెకండ్ పార్ట్ లో అనుపమ నటిస్తుంది.
తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ లో లిప్ లాక్ కిస్ లు, అందాల ఆరబోతతో.. గ్లామర్ డోస్ పెంచేసి మైండ్ బ్లాంక్ చేసింది అనుపమ..
ఇ ట్రైలర్ కంటే ఎక్కువగా అందరి చూపు అనుపమ పైనే పడింది. ట్రైలర్ చూసి కేరళ కుట్టి విషయంలో చాలా బాధపడ్డారు ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చెయ్యండి