26 october 2023
లియో' సినిమా నచ్చలేదని.. కత్తితో స్క్రీన్
ను కట్ చేశాడు..
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో.. విజయ్ చేసిన మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్ లి
యో..
ఎన్నో అంచనాల మధ్య రీసెంట్గా రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చ
ుకుంది
మిక్స్‌డ్ టాక్‌లోనూ.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది
అలాంటి ఈ సినిమా స్క్రీనింగ్ హాల్లో.. ఓ విచిత్ర సంఘటన జరిగింది
లియో సినిమా నచ్చని ఓ ఫ్యాన్స్.. తన జేబులో ఉన్న ప్యాకెట్ కత్తి
తో కాస్త వైల్డ్ అయిపోయాడు
ఏకంగా స్క్రీన్ దగ్గరికి వెళ్లి.. దాన్ని కసితీర కట్ చేశాడు. సిల్వర్ స్క్రీన్ ను డ్యామేజ
్ చేశాడు
ఇక్కడ క్లిక్ చేయండి